Surprise Me!

Nene Kedi No.1 Movie Trailer || Shakalaka Shankar || Filmibeat Telugu

2019-08-23 305 Dailymotion

Kedi No 1 movie unit held a press meet on hyderabad.The movie is written and directed by debutant Johni and produced by D Girish Babu under the banner of Sree Veerabadra Swami Productions.
#shakalakashankar
#KediNo1
#Johni
#GirishBabu
#hyderabad

బుల్లితెర కార్యక్రమాల్లో నటిస్తూనే - అటుపై వెండితెర అవకాశాలు అందుకున్నాడు. అడుగుపెట్టిన ప్రతిచోటా సక్సెస్సే. పెద్ద తెరపై చెప్పుకోదగ్గ వేషాలే వేసి సక్సెస్ సాధించాడు. ఏడాది పొడవునా తీరిక లేనంత బిజీ అయిపోయాడు. అయితే ఇంతలోనే ఏమైందో.. శంకర్ ఉన్నట్టుండి `నేనే హీరో` అంటూ `శంభో శంకర` సినిమాతో స్ట్రెయిట్ హీరోగా బరిలో దిగిపోయాడు.ఇప్పుడు KD no.1 సినిమా తో ముందు కి వస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో శ్రీకాకుళం టు హైదరాబాద్ తన సినీ జర్నీ గురించి ఎన్నో ఆసక్తికర సంగతుల్ని రివీల్ చేశాడు.రేసేంట్ గా ఈ చిత్ర యూనిట్ హైదరాబాద్ మీడియా సమావేశం నిర్వహించింది.రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు.

Buy Now on CodeCanyon